Ad Code

Sri Mahalakshmi Kavacham - శ్రీ మహాలక్ష్మీ కవచం

Sri Mahalakshmi Kavacham - శ్రీ మహాలక్ష్మీ కవచం

శ్రీ మహాలక్ష్మీ కవచం

అస్యశ్రీ సిద్ధ లక్ష్మీ కవచ మహామంత్రస్య ప్రజాపతి ఋషి | బృహతీ ఛందః |
పద్మాలయా స్వయం దేవత సర్వసంపత్తి సిద్ధయే జపే వినియోగః


ధ్యానం

సహస్రదళ పద్మస్ధాం పద్మనాభ ప్రియాం సతీం|
పద్మాలయాం పద్మవక్త్రాం పద్మపత్రాభ లోచనాం ||

పద్మపుష్ప ప్రియాం పద్మపుష్ప తల్పాధి శాయినీం |
పద్మినీం పద్మహస్తాంచ సస్మితాం తాం భజే మురా ||

ఓం హ్రీం కమలవాసిన్యై స్వాహా మేపాతు మస్తకే |
శ్రీంమే పాతు కపాలం లోచనే శ్రీం శ్రియై నమః ||

ఓం శ్రీం శ్రియై స్వాహేతి చ కరయుగ్మం సదావతు |
ఓం శ్రీం హ్రిం క్లీం మహలక్ష్మై స్వాహా మే పాతు నాసికాం ||

ఓం శ్రీం పద్మాలయాయై చ స్వాహా దంతం సదావతు |
ఓం శ్రీం కృష్ణప్రియాయై స్వాహాచ దంతరంధ్రం సదావతు ||

ఓం శ్రీం నారాయణేశాయై మమ కంఠం సదావతు |
ఓం హ్రీం శ్రీం సంసారమాత్రే మమ పక్షం సదావతు ||

ఓం క్లీం శ్రీం కృష్ణకాంతాయై స్వాహా పృష్ఠం సదావతు |
ఓం శ్రీం హ్రీం శ్రీం క్లీం శ్రియై స్వాహా సర్వాంగం మే సదావతు ||

ప్రాచ్యాం పాతు మహాలక్ష్మీ రాగ్నేయాం కమలాలయా |
పద్మామాం దక్షిణే పాతు నైరుత్యాం శ్రీ హరిప్రియా ||

ఉత్తేరే కమలాపాతు ఐశాన్యాం సింధుకన్యకా ||
నారాయణేశీ పాతూర్థ్య మథో విష్ణు ప్రియావతు ||
సంతతం సర్వతః పాతు విష్ణు ప్రాణాధికామమ ||

Post a Comment

0 Comments