Happy Ugadi 2017 ఉగాది పండుగ శుభాకాంక్షలు (హేవళంబి)
byManaBlog4All•
0
అందరికీ నమస్కారం
హేవళంబి నామ సంవత్సరంలో మనమందరం సంతోషం గా ఉండాలని కోరుకుంటూ, చిన్ని చిన్ని కష్ట నష్టాలు వస్తూ పోతూ ఉంటాయి వాటిని అధిగమించే శక్తి సామర్థ్యం ఈ ఉగాది మనదరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు