ఆషాఢ మాసంలో వచ్చే 'కృష్ణ పక్ష ఏకాదశి'ని యోగినీ ఏకాదశి అంటారు. ఆరోగ్య ప్రాప్తినిచ్చే 'యోగిని ఏకాదశి' రోజున ఎవరైతే ఈ శ్లోకాన్ని భక్తి శ్రద్ధలతో పఠిస్తారో సమస్త పాపాలను హరించడమే కాకుండా, దీర్ఘకాలిక రోగాలను నయం చేసి ఉత్తమ ఆరోగ్యం (ఆరోగ్య ప్రాప్తి) ప్రసాదిస్తుందని పురాణాలు పేర్కొంటున్నాయి
0 Comments