సోమనాథ్ | - | గుజరాత్ |
శ్రీశైలం | - | ఆంధ్ర ప్రదేశ్ |
మహాకాళ లింగం | - | మధ్యప్రదేశ్ |
ఓంకారేశ్వరం | - | మధ్యప్రదేశ్ |
వైద్యనాథ్ | - | జార్ఖండ్ |
భీమశంకరం | - | మహారాష్ట్ర |
రామేశ్వరం | - | తమిళనాడు |
నాగేశ్వరం | - | గుజరాత్ |
విశ్వేశ్వరం | - | కాశి |
త్రయంబకేశ్వరం | - | మహారాష్ట్ర |
కేదారేశ్వరం | - | ఉత్తరాఖండ్ |
ఘృష్ణేశ్వరం | - | మహారాష్ట్ర |
జ్యోతిర్లింగ స్త్రోత్రము
ఈ జ్యోతిర్లింగ స్త్రోత్రాన్ని నిత్యం పఠించిన వారికి ఏడేడు జన్మలలో చేసిన పాపాలన్నీ హరించుకుపోతాయని భక్తుల నమ్మకము.సౌరాష్ట్రే సోమనాథం చ, శ్రీశైలే మల్లికార్జునమ్
ఉజ్జయిన్యాం మహాకాళమ్, ఓంకారమమరేశ్వరమ్
ప్రజ్వాల్యాం వైద్యనాథంచ, డాకిన్యాం భీమశంకరమ్
సేతుబంధే తు రామేశం, నాగేశం దారుకావనే
వారాణస్యాం తు విశ్వేశం, త్ర్యంబకం గౌతమీ తటే
హిమాలయే తు కేదారం, ఘృష్ణేశం చ శివాలయే
ఏతాని జ్యోతిర్లింగాని సాయం ప్రాతః పఠేన్నరః
సప్త జన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి.
0 Comments