Ad Code

రాముడి వంశ వృక్షo - Family Tree of Lord Sri Rama

రాముడి వంశ వృక్షo - Family Tree of Lord Sri Rama
  • బ్రహ్మ కొడుకు మరీచి
  • మరీచి కొడుకు కాశ్యపుడు.
  • కాశ్యపుడు కొడుకు సూర్యుడు.
  • సూర్యుడు కొడుకు మనువు.
  • మనువు కొడుకు ఇక్ష్వాకువు.
  • ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.
  • కుక్షి కొడుకు వికుక్షి.
  • వికుక్షి కొడుకు బాణుడు.
  • బాణుడు కొడుకు అనరణ్యుడు.
  • అనరణ్యుడు కొడుకు పృధువు.
  • పృధువు కొడుకు త్రిశంఖుడు.
  • త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు (లేదా యువనాశ్యుడు).
  • దుంధుమారుడు కొడుకు మాంధాత.
  • మాంధాత కొడుకు సుసంధి.
  • సుసంధి కొడుకు ధృవసంధి.
  • ధృవసంధి కొడుకు భరతుడు.
  • భరతుడు కొడుకు అశితుడు.
  • అశితుడు కొడుకు సగరుడు.
  • సగరుడు కొడుకు అసమంజసుడు.
  • అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.
  • అంశుమంతుడు కొడుకు దిలీపుడు.
  • దిలీపుడు కొడుకు భగీరధుడు.
  • భగీరధుడు కొడుకు కకుత్సుడు.
  • కకుత్సుడు కొడుకు రఘువు.
  • రఘువు కొడుకు ప్రవుర్ధుడు.
  • ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.
  • శంఖనుడు కొడుకు సుదర్శనుడు.
  • సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.
  • అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.
  • శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.
  • మరువు కొడుకు ప్రశిష్యకుడు.
  • ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.
  • అంబరీశుడు కొడుకు నహుషుడు.
  • నహుషుడు కొడుకు యయాతి.
  • యయాతి కొడుకు నాభాగుడు.
  • నాభాగుడు కొడుకు అజుడు.
  • అజుడు కొడుకు ధశరథుడు.
  • ధశరథుడు కొడుకు రాముడు.
  • రాముడి కొడుకులు లవ కుశలు ...

ఇది రాముడి వంశ వృక్షo ...

Post a Comment

0 Comments