- బ్రహ్మ కొడుకు మరీచి
- మరీచి కొడుకు కాశ్యపుడు.
- కాశ్యపుడు కొడుకు సూర్యుడు.
- సూర్యుడు కొడుకు మనువు.
- మనువు కొడుకు ఇక్ష్వాకువు.
- ఇక్ష్వాకువు కొడుకు కుక్షి.
- కుక్షి కొడుకు వికుక్షి.
- వికుక్షి కొడుకు బాణుడు.
- బాణుడు కొడుకు అనరణ్యుడు.
- అనరణ్యుడు కొడుకు పృధువు.
- పృధువు కొడుకు త్రిశంఖుడు.
- త్రిశంఖుడు కొడుకు దుంధుమారుడు (లేదా యువనాశ్యుడు).
- దుంధుమారుడు కొడుకు మాంధాత.
- మాంధాత కొడుకు సుసంధి.
- సుసంధి కొడుకు ధృవసంధి.
- ధృవసంధి కొడుకు భరతుడు.
- భరతుడు కొడుకు అశితుడు.
- అశితుడు కొడుకు సగరుడు.
- సగరుడు కొడుకు అసమంజసుడు.
- అసమంజసుడు కొడుకు అంశుమంతుడు.
- అంశుమంతుడు కొడుకు దిలీపుడు.
- దిలీపుడు కొడుకు భగీరధుడు.
- భగీరధుడు కొడుకు కకుత్సుడు.
- కకుత్సుడు కొడుకు రఘువు.
- రఘువు కొడుకు ప్రవుర్ధుడు.
- ప్రవుర్ధుడు కొడుకు శంఖనుడు.
- శంఖనుడు కొడుకు సుదర్శనుడు.
- సుదర్శనుడు కొడుకు అగ్నివర్ణుడు.
- అగ్నివర్ణుడు కొడుకు శ్రీఘ్రవేదుడు.
- శ్రీఘ్రవేదుడు కొడుకు మరువు.
- మరువు కొడుకు ప్రశిష్యకుడు.
- ప్రశిష్యకుడు కొడుకు అంబరీశుడు.
- అంబరీశుడు కొడుకు నహుషుడు.
- నహుషుడు కొడుకు యయాతి.
- యయాతి కొడుకు నాభాగుడు.
- నాభాగుడు కొడుకు అజుడు.
- అజుడు కొడుకు ధశరథుడు.
- ధశరథుడు కొడుకు రాముడు.
- రాముడి కొడుకులు లవ కుశలు ...
ఇది రాముడి వంశ వృక్షo ...
0 Comments