Names of Vegetable in Telugu - కూరగాయలు
- Sweet potato - చిలకడదుంప
- Onions - ఉల్లి పాయలు
- Yam - కంద గడ్డ
- Brinjal - వంకాయ
- Cucumber - దోసకాయ
- Drumstick - మునగకాయ
- Pumpkin/Squash - గుమ్మడికాయ
- Mustard greens - ఆవ ఆకులు
- Peppermint leaves - మిరియాల ఆకులు
- BitterGourd - కాకరకాయ
- BottleGourd - సొరకాయ
- Ridge Gourd - బీరకాయ
- SnakeGourd - పొట్లకాయ
- Soft Gourd - దొండకాయ
- Colocasia roots - చేమదుంప, చేమగడ్డ
- Turnip - వోక
- Broccoli - ఆకుపచ్చ కోసుపువ్వు, బ్రోకోలి
- Chilli - మిరపకాయ
- Lady's finger - బెండకాయ
- Aloo - ఉర్లగడ్డ.
0 Comments