Ad Code

New Proverbs on Currency Notes (500 & 1000 Currency Notes)

New Proverbs on Currency Notes

  • ‘అంగట్లో అన్నీ ఉన్నాయి.. అల్లుడి జేబులో వెయ్యి నోటుంది’
  • ‘ఐదు వందల నోటోడికి వెయ్యి నోటోడు లోకువ’
  • ‘అన్నీ ఉన్న వంద నోటు అణిగిమణిగి ఉంటుంది.. ఏమీ లేని వెయ్యి నోటు ఎగిరెగిరి పడుద్ది’
  • ‘వందనోటు మారినట్లు వెయ్యి నోటు మారునా.. విశ్వదాభిరామ వినుర వేమా’
  • ‘ముందు చూస్తే ఐదొందల నోటు.. వెనక చూస్తే వెయ్యి నోటు’
  • ‘ఎక్కడయినా బావేగానీ.. వెయ్యి నోటు కాడ కాదు’
  • ‘ఆసుపత్రుల్లో రూ.500, రూ.వెయ్యి నోట్లు చెల్లుబాటు అవుతాయని మోదీ ప్రకటించారు. ఎందుకంటే అక్రమార్కులు ఆ వార్త వినగానే గుండెపోటుతో అక్కడే చేరతారు మరి’.
  • ‘ఈ రోజు మీరు ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించినా మీకు గరిష్ఠంగా విధించే జరిమానా వంద రూపాయలే’
  • ‘అర్ధరాత్రి దాటినా ఎవరెవరి ఇళ్లల్లో దీపాలు వెలుగుతుంటాయో వాళ్లంతా డబ్బులు లెక్కపెడుతున్నారన్న మాట’

Post a Comment

0 Comments