Happy Ugadi 2016 ఉగాది పండుగ శుభాకాంక్షలు

Happy Ugadi 2016 ఉగాది పండుగ శుభాకాంక్షలు

అందరికీ నమస్కారం దుర్ముఖీ నామ సంవత్సరంలో మనమందరం సంతోషం గా ఉండాలని కోరుకుంటూ, చిన్ని చిన్ని కష్ట నష్టాలు వస్తూ పోతూ ఉంటాయి వాటిని అధిగమించే శక్తి సామర్థ్యం ఈ ఉగాది మనదరికీ ఇవ్వాలని కోరుకుంటూ ఉగాది పండుగ శుభాకాంక్షలు
Previous Post Next Post