కవిత రాద్దామని కలం తీస్తే... | Mana Blog... for all
Jul 11, 2011

కవిత రాద్దామని కలం తీస్తే, 
నీకు సలాం రా భాయ్ ఆ పని చెయ్యకు అనిరి. 
పాట పాడుదామని గొంతు సవరించుకుంటే,
 ఏకంగా నా పీక పిసికిరి..,
 ఏంటో బొత్తిగా కళాపోషణ లేని జనాలు.

0 comments: