Ad Code

ఇదే కిరణ్ కేబినెట్

జిల్లాల వారీగా... కిరణ్ మంత్రివర్గంలో చోటు సంపాదించిన ఎమ్మెల్యేలు వీరే...


హైదరాబాద్: దానం నాగేందర్, ముఖేష్‌గౌడ్, శంకర్‌రావు
రంగారెడ్డి: సబితా ఇంద్రారెడ్డి
మెదక్: గీతారెడ్డి, దామోదర రాజనర్సింహా, సునీతా లకా్ష్మరెడ్డి
నల్గొండ: జానారెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి
కరీంనగర్: శ్రీధర్‌బాబు
వరంగల్: బస్వరాజు సారయ్య, పొన్నాల లక్ష్మయ్య
నిజామాబాద్: సుదర్శన్‌రెడ్డి
ఖమ్మం: రాంరెడ్డి వెంకటరెడ్డి
మహబూబ్‌నగర్: డీకే అరుణ, జూపల్లి కృష్ణారావు
ఆదిలాబాద్: జిల్లా నుంచి ఎవరికీ ప్రాతినిథ్యం లభించలేదు.

గుంటూరు: మాణిక్య వరప్రసాద్, మోపిదేవి వెంకటరమణ, కన్నా లక్ష్మీనారాయణ, కాసు కృష్ణారెడ్డి
పశ్చిమగోదావరి: పీతాని సత్యనారాయణ, వట్టి వసంతకుమార్
తూర్పు గోదావరి: విశ్వరూప్, తోట నర్సింహా
శ్రీకాకుళం: ధర్మాన ప్రసాదరావు, శత్రుచర్ల విజయరామరాజు
విజయనగరం: బొత్స సత్యనారాయణ
విశాఖపట్నం: బాలరాజు
కృష్ణ: పార్థసారథి
నెల్లూరు: ఆనం రామనారాయణరెడ్డి
ప్రకాశం: మహిధర్‌రెడ్డి

అనంతపురం: శైలజానాథ్, రఘువీరారెడ్డి
కర్నూలు: టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాప్‌రెడ్డి
వైఎస్‌ఆర్ జిల్లా: వైఎస్ వివేకానందరెడ్డి, డీఎల్ రవీంద్రరెడ్డి, అహ్మదుల్లా

Post a Comment

0 Comments