Good 2 Know These in Telugu
- ఒకప్పుడు బాగా పేరున్న బేసిక్ ప్రోగ్రావమింగ్ లాంగ్వేజని 1964వ సంవత్సరంలో అభివృద్ధిపరచడం జరిగింది.
- హాటమెయిల్ ని సభీర్ భాటియ 1996 జూలై 4న ప్రారంభంచి 1997 లో మైక్రోసాప్ట్ కి విక్రయించడం జరిగింది.
- ఇంటెల్ సంస్ధ ప్రపంచంలో మొట్టమొదటి మైక్రో ప్రాసెసర్ అయిన 4004ని 1971వ సంవత్సరంలో విడుదల చేసింది
- ప్రముఖ arcade గేమ్ గా ప్రాచుర్య చెందిన Pacmanని 1980వ సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది
- Xerox సంస్ధ 1966వ సంవత్సరంలో మొట్టమొదటి ఫ్యాక్స్ మెషీన్ ని టెలి కాపీయర్ పేరిట కనుగొనడం జరిగింది.
- దాదాపు మనం అందరం ఉపయెగిస్తున ఫ్లాపీ డిస్క్ ని 1971వ సంవత్సరంలో అవిష్కరించడం జరిగింది
- రేడియో షేక్ అనే సంస్ధ కీబోర్డ్ CRT డిస్ ప్లేతో కూడిన మొదటి కంప్యూటర్ ని 1971వ సంవత్సరంలో పరిచయం చేసింది
- ప్రపంచంలో మొట్టమొదటి వర్డ్ ప్రాసెసింగ్ సాప్ట్ వేర్ గా 1975వ సంవత్సరంలో విడుదలైన ఎలక్ట్రిక్ పెన్సిల్ ని పేర్కొంటారు.
- 1969వ సంవత్సరం వేసవిలో యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ విడుదలైంది. ఇప్పటికీ అది చాల పాపులర్ OS.
- ARPANET పేరిట మొట్టమొదటి ఇంటర్నెట్ 1969వ సంవత్సరంలో ప్రారంభించబడింది.
- మైక్రోసాప్ట్ 2001లో Lindows.com సంస్ధపై ట్రేడ్ మార్క్ కేసుని వేసి 2004వ సంవత్సరంలో దానిని గెలుపొందింది.
- Nokia 5610 సిరీస్ లోని ఒక ఎడిషన్ ఫోన్ లో మికి, గూఫి, మిన్నీ కార్టూన్ క్యారెక్టర్లు పొందుపరచబడ్డాయి.
- 1974వ సంవత్సరంలో సెల్ ఫోన్ల తయారీకి సంబంధించిన ఆలోచన Bell Labs సంస్ధ చేసింది.
- ప్రపంచంలో మొట్టమొదటి ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ (IC) పేటెండ్ 1959లో ఇన్ స్ట్రుమెంట్స్ కి లభించింది
- 1846వ సంవత్సరంలో ధామస్ బ్రౌన్ మొట్టమొదట కంప్యూటర్ అనే పదాన్ని ఉపయెగించడం జరిగింది
- 1984వ సంవత్సరంలో ఏపిల్ మాకింతోష్ కంప్యూటర్ తో పాటు IBM PC AT కంప్యూటర్ కూడ విడుదలైంది.
- మొట్టమొదటి సేల్యూలార్ ఫోన్ నెట్ వర్క్ ని 1979 సంవత్సరంలో జపాన్ లో నెలకొల్పడం జరిగింది.
- అప్పటి వరకూ తన నియంత్రణలో ఉన్న ఇంటర్నెట్ ని US ప్రభుత్వం 1994లో విడిచిపెట్టింది.WWW అప్పూడే జనించింది.
- పాతతరం ప్రముఖ వర్డ్ ప్రాసెసింగ్ సాప్ట్ వేర్ అయిన ‘వర్డ్ స్టార్’1975లో విడుదల చేయబడి చాలా ప్రాచుర్యం చెందింది.
- ప్రస్తుతం AOLగా పిలవబడుతున్న సంస్ధకి 1989వ సంవత్సరంలోనే ఆపేరు నిర్ణయించబడింది.
- 1991వ సంవత్సరంలో Sun సంస్ధ సిమ్మెంట్రిక్ మల్టీప్రాసెసింగ్ నిమిత్తం Solaris 2 OS ని విడుదల చేసింది.
- మైక్రోసాప్ట్ చేత కేసులో ఓడిపోయిన తర్వాత లిండోస్ కాస్తా Linspire పేరిట పేరుని మార్చుకోవడం జరిగింది.
- విండోస్ 95 విడుదల అయిన మొదటి నాలుగు రోజుల్లోనే మిలియన్ కాపీలకు పైగా అమ్ముడుపోయింది.
- పాతతరం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయిన FORTRANని John Backus 1954 లో రూపొందించడం జరిగింది
- యునిక్స్ సిస్టమ్స్ యొక్క సోర్స్ టెక్నాలజీని Novell Corp. నుండి SCO సంస్ధ 1995లో కొనుగోలు చేసింది.
- కమర్షియల్ గా కంప్యూటర్ల విక్రయం మొట్టమొదట 1951వ సంవత్సరంలోనే మొదలైంది.
- Bell 103 పేరిట AT&T సంస్ధ మొట్టమొదటి మోడెమ్ ని 1962వ సంవత్సరంలో విడుదల చేయడం జరిగింది.
- సెకనుకు ట్రిలియన్ ఆపరేషన్స్ ని నిర్వర్తించగల మొదటి కంప్యూటర్ గాGravity pipeline ని పేర్కొంటారు.
- మోటోకార్లకు రేడియోలను సరఫర చేసిన నేపధ్యం నుండి మోటరోలా అనే కంపెనీకి ఆపేరు నిర్ణయించబడింది.
- ఏపిల్ సంస్ధకు చెందినApple 1 అనే పేరు గల హూమ్ కంప్యూటర్ ని 1976వ సంవత్సరంలో విడుదల చేశారు.
- మొట్టమొదట లాప్ టాప్ కంప్యూటర్ ని మార్కెట్లో విక్రయించింది 1981వ సంవత్సరంలోనే!
- లినక్స్ రూపకర్త అయిన లినక్స్ టోర్ వాల్డ్స్ యునిక్స్ విడుదలైన 1969వ సంవత్సరంలోనే జన్మించాడు.
- 1993వ సంవత్సరంలో ఇంటెల్ సంస్ధ పెంటియం శ్రేణికి చెందిన ఎంటియం 60MHz ప్రాసెసర్ ని విడుదల చేసింది.
- లినక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ని దాని రూపకర్త లినక్స్ టోర్ వాల్డ్స్ 1991వ సంవత్సరంలో పరిచయం చేశారు.
Social Plugin